తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు.

మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

By

Published : May 30, 2019, 4:53 AM IST

Updated : May 30, 2019, 7:43 AM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు ధర్నా ఆపేది లేదని హెచ్చరించారు. మెదక్ జిల్లా వెంకటాపూర్​కి చెందిన పోచమ్మ గత కొన్నాళ్లుగా క్యాన్సర్​తో బాధపడుతోంది. చికిత్స కోసం 15 రోజుల క్రితం ఎల్లారెడ్డి ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఇవాళ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
Last Updated : May 30, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details