కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామం వద్ద లారీ ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురికి త్రీవ గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
లారీ- ట్రాక్టర్ ఢీ... ఏడుగురికి త్రీవ గాయాలు - The lorry tractor collided in Kamareddy district
కామారెడ్డి జిల్లా సోమేశ్వర్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన లారీ ట్రాక్టర్ ఢీ కొట్టడం వల్ల ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
లారీ- ట్రాక్టర్ ఢీ... ఏడుగురికి త్రీవ గాయాలు
బాన్సవాడ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీకి ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'నీరే ఇవ్వలేదు... ఓట్లు ఎలా అడుగుతరు