కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మోగులన్ పల్లిలో జిల్లా పంచాయతీ అధికారి.. ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, వైకుంఠ ధామాన్ని పరిశీలించారు. ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు.
మోగులన్పల్లిలో ఉపాధి హామీ పనుల పరిశీలన - Examination of employment guarantee works in Mogulan Palli
కామారెడ్డి జిల్లా మోగులన్పల్లి గ్రామంలో ఉపాధి పనులను జిల్లా పంచాయతీ అధికారి పరిశీలించారు. స్వచ్ఛ కార్యక్రమాలపై ఆరా తీశారు.
మోగులన్పల్లి, ఉపాధి హామీ పనుల పరిశీలన