తల, మొండెం వేరు చేసి యువతి దారుణ హత్య - murder of a young woman
ఒంటి నిండా గాయాలతో యువతి తల, మొండెం వేరు చేసి దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.

తల, మొండెం వేరు చేసి యువతి దారుణ హత్య
మహిళలపై అకృత్యాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ఎందరో అమాయకపు మహిళలు కొందరు మృగాళ్ల చేతుల్లో మృత్యువాత పడుతున్నారు. తల, మొండెం వేరు చేసి యువతిని హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
తల, మొండెం వేరు చేసి యువతి దారుణ హత్య