కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వడ్ల వృత్తి సంఘం భవన నిర్మాణానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. 15 లక్షలతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని తొందరగా పూర్తి చేసుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో సామూహిక భవనాలు, కల్యాణ మండపాలు నిర్మించుకోవటానికి ఎనిమిది మండలాల్లో 7 కోట్ల 57 లక్షలు మంజూరైనట్లు స్పీకర్ వెల్లడించారు.
సామూహిక భవనానికి భూమిపూజ - telangana-speaker-foundation-for community hall in bhancewada
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 15లక్షలతో నిర్మిస్తున్న వడ్ల వృత్తి సంఘం భవనాన్ని శాసన సభపతి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు.
![సామూహిక భవనానికి భూమిపూజ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3809977-676-3809977-1562848075175.jpg)
సామూహిక భవనానికి భూమిపూజ
TAGGED:
సామూహిక భవనానికి భూమిపూజ