కామారెడ్డి జిల్లా కేంద్రంలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు లక్ష రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వచేసిన కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం... వ్యక్తి అరెస్ట్ - kamareddy district latest news
కామారెడ్డి జిల్లా కేంద్రంలో టాస్క్ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు చేశారు. భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
నిషేధిత గుట్కా స్వాధీనం