కామారెడ్డి జిల్లాలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి యువత నివాళులు అర్పించారు. వివేకానంద దేశానికే ఆదర్శమని తాడ్వాయి ఎస్సై కృష్ణమూర్తి అన్నారు.
కామారెడ్డిలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు - తెలంగాణ వార్తలు
కామారెడ్డి జిల్లాలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడ్వాయి మండల కేంద్రంలో 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
కామారెడ్డిలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
తాడ్వాయి మండల కేంద్రంలో 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు సర్పంచ్ సంజీవ్, 150 మంది యువకులు పాల్గొన్నారు. పలువురు యువకులు రక్తదానం చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.