కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని న్యూ ఆబాదికాలనీలో 80 లక్షల రూపాయల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్ నిర్మణానికి శంకుస్థాపన చేశారు. మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ప్రధాన రహదారి పై డివైడర్ల నిర్మాణంతో పాటు పట్టణంలోని పలు సి.సి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. దేశం చూపు మొత్తం ప్రస్తుతం తెలంగాణ వైపే ఉందన్నారు సభావతి. వచ్చే నెల నుంచి పెంచిన పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు.
ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు సభాపతి శంఖుస్థాపన - undefined
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు సభాపతి శంఖుస్థాపన
TAGGED:
spekar