కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి.. సైకిల్‌పై అయోధ్యకు తరలి వెళ్తోన్న 'శ్రీరామ రక్ష అయోధ్య మహా సైకిల్ యాత్ర' బృందాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిశారు. పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద.. జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సైకిల్‌పై అయోధ్య యాత్ర.. ప్రారంభించిన స్పీకర్ పోచారం - శ్రీరామ రక్ష అయోధ్య మహా సైకిల్ యాత్ర
కామారెడ్డి జిల్లా నుంచి.. సైకిల్‌పై అయోధ్యకు తరలి వెళ్తోన్న బృందాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిశారు. క్షేమంగా వెళ్లి.. యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలని కోరారు. ప్రయాణికులకు పలు సూచనలు చేశారు.
సైకిల్‌పై అయోధ్య యాత్ర.. ప్రారంభించిన స్పీకర్ పోచారం