కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం సంగెంలో పల్లె ప్రకృతి వనాన్ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. వనంలోని చెట్ల ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు.
సర్పంచ్, ఎంపీపీని అభినందించిన సభాపతి పోచారం - Kamareddy district latest news
కామారెడ్డి జిల్లా సంగెంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. వనంలోని మొక్కల ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. చెట్లు ఎత్తుగా పెరిగేలా ఏర్పాట్లు చేసిన సర్పంచ్, ఎంపీపీని అభినందించారు.
సర్పంచ్, ఎంపీపీని అభినందించిన సభాపతి పోచారం
ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగేలా ఏర్పాట్లు చేసిన గ్రామ సర్పంచ్, ఎంపీపీని అభినందించారు. ఆయన వెంట ఎంపీపీ విట్టల్, జడ్పీటీసీ జన్ను బాయి, సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ ఉన్నారు.