కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పర్యటించారు. సంగమేశ్వర కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళా సంఘం భవనం, కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. సుమారు ఎకరం స్థలంలో రూ.30 లక్షలతో కల్యాణ మండపం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం - పోచారం శ్రీనివాసరెడ్డి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మహిళా సంఘం భవనం, కల్యాణ మండపాలకు శంకుస్థాపన చేశారు.
బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం
ఇవీ చూడండి: అంబర్పేట మహంకాళీ ఆలయంలో వైభవంగా బోనాలు