కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పతంగులు ఎగురవేసి పిల్లలతో కలిసి సరదాగా గడిపారు.
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: సభాపతి - సభాపతి పోచారం సంక్రాంతి సంబురాలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పతంగులు ఎగురవేసి చిన్నారులతో కలిసి సందడి చేశారు.
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: సభాపతి
సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయడం ఒక సాంప్రదాయం అని పోచారం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చూడండి: సంక్రాంతి ప్రత్యేక ఏంటీ.. అసలెందుకు జరుపుకోవాలి?