కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులతో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశమయ్యారు. బాన్సువాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని పోచారం విజ్ఞప్తి చేశారు. క్రీడాకారుల కోసం స్టేడియం, వ్యాపారుల కోసం రైతు బజార్ నిర్మిస్తామని తెలిపారు. పర్యటక కేంద్రంగా రూపొందించేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు.
బాన్సువాడలో వ్యాపారులతో స్పీకర్ పోచారం భేటీ - pocharam srinivasa reddy
కామారెడ్డి జిల్లా బాన్సువాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని శాసన సభాపతి పోచారం అన్నారు. పట్టణంలో వర్తక, వ్యాపారులతో ఆయన భేటీ అయ్యారు. సమస్యలపై ఆరా తీశారు.
బాన్సువాడలో వ్యాపారులతో స్పీకర్ పోచారం భేటీ