తెలంగాణలో రైతుల ఇంటికి పంట చేతికి వచ్చే ముందు ఊర పండుగను నిర్వహించడం ఆనవాయితీయని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు బోనాలు మూడు దఫాలుగా జరుపుకుంటారని వెల్లడించారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలు, శ్రావణ మాసంలో నిర్వహించే బోనాలు, ఆశ్వయుజ మాసంలో నిర్వహించే బోనాలు ఇలా పండుగ మూడు సార్లు ఉంటుందన్నారు.
ఊరపండుగలో బోనమెత్తిన సభాపతి - Speaker Pocharam lift bonam in Urra Festival in pocharam village
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో ఊర పండుగ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బోనమెత్తారు.
ఊరపండుగలో బోనమెత్తిన సభాపతి
TAGGED:
ఊరపండుగలో బోనమెత్తిన సభాపతి