కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో రోటా వైరస్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. చిన్నారులందరికి టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. వైద్యం కోసం వచ్చే రోగికి నవ్వుతూ చికిత్స అందించాలని సూచించారు. బాన్సువాడ ఆస్పత్రికి అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రోటా వైరస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సభాపతి - speaker pocharam inaugarated rota vaccine distribution in kamareddy
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో రోటా వైరస్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి పోచారం ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు.
![రోటా వైరస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సభాపతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4433377-217-4433377-1568397189350.jpg)
రోటా వైరస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సభాపతి
రోటా వైరస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సభాపతి
ఇవీ చూడండి: నల్లమల యురేనియం తవ్వకాలపై నాన్నతో మాట్లాడతా...!