తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా సభాపతి పోచారం జన్మదిన వేడుకలు - బాన్సువాడలో పోచారం జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం జన్మదిన వేడుకలను కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి.. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

Speaker Pocharam Birthday Celebrations
ఘనంగా సభాపతి పోచారం జన్మదిన వేడుకలు

By

Published : Feb 10, 2021, 1:55 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తెరాస కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, బాన్సువాడ నియోజకవర్గ తెరాస నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details