తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు స్పీకర్​ శంకుస్థాపన - speker

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి

By

Published : Jul 30, 2019, 10:56 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని సిద్దిగల్లీ, పోచమ్మగల్లి, బండగల్లి, ఇస్లాంపురాలో డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి భూమి పూజ చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి ప్రభుత్వం 5 వేల రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 1200 డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తైందని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్​డీవో రాజేశ్వర్, డీఎస్పీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు స్పీకర్​ శంకుస్థాపన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details