తెలంగాణ

telangana

ETV Bharat / state

అధిక శాతం వృద్ధి సాధించాలి: కామారెడ్డి కలెక్టర్​ - పల్లె ప్రగతి కార్యక్రమం

మొదటి విడత పల్లె ప్రగతికంటే రెండో విడతలో అధిక శాతం వృద్ధి సాధించాలని కామారెడ్డి జిల్లా సత్యనారాయణ దిశా నిర్దేశం చేశారు. దోమకొండలో ఒక పార్కు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు వినతిపత్రం అందించారు.

అధిక శాతం వృద్ధి సాధించాలి: కామారెడ్డి కలెక్టర్​
అధిక శాతం వృద్ధి సాధించాలి: కామారెడ్డి కలెక్టర్​

By

Published : Jan 2, 2020, 3:03 PM IST

అధిక శాతం వృద్ధి సాధించాలి: కామారెడ్డి కలెక్టర్​
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలంలో ఇవాళ రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడత పల్లె ప్రగతిలో సాధించిన దాని కంటే అధిక శాతం వృద్ధిని సాధించాలని కలెక్టర్​ సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. ఈ 10 రోజుల కార్యక్రమంలో కరెంటు స్తంభాలు , వైర్లు, మురుగు కాలువలు, చెత్తా చెదారం వంటి పారిశుద్ధ్య పనులను త్వరగా పూర్తి చేసి.. స్వచ్ఛ దోమకొండగా మార్చాలన్నారు. అనంతరం గ్రామ ప్రజలు వచ్చి మండలంలో ఒక పార్కును ఏర్పాటు చేయాలని కలెక్టర్​కి వినతిపత్రం అందించారు. అతి త్వరలోనే ఏర్పాటు చేస్తామని సత్యనారాయణ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details