ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా - School Bus accident latest news
కామారెడ్డి జిల్లా బిక్కనూర్కు చెందిన శ్రీ చైతన్య విద్యా నికేతన్ ప్రైవేట్ పాఠశాల బస్సు ఈరోజు సాయంత్రం బోల్తా పడింది. పాఠశాల ముగిసిన తర్వాత పిల్లలను దింపడానికి పెద్ద మల్లారెడ్డి వెళ్తుండగా రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో సుమారు 30 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తున్నారు. పిల్లలకు ఏం కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు పిల్లలను బస్సు నుంచి బయటకు తీశారు.

School Bus accident at kamareddy district latest news
...
కామారెడ్డి జిల్లాలో ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా