తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం - కామారెడ్డి జిల్లా వార్తలు

కామారెడ్డిలోని సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం నిర్వహించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు.

కామారెడ్డి సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం
కామారెడ్డి సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం

By

Published : Jan 30, 2020, 7:17 PM IST

కామారెడ్డి సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం

కామారెడ్డి జిల్లాలోని సరస్వతి దేవాలయంలో సరస్వతి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి రోజైన ఇవాళ అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రామానికి భక్తజనం భారీగా పోటెత్తారు. అర్చకులు ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారిని అలంకరించి పట్టువస్త్రాలతో ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details