కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మీసంపల్లిలో ఈదురు గాలుల వల్ల నాలుగు స్తంభాలు పడిపోయి కరెంట్ తీగలు తెగి పడ్డాయి. మీసంపల్లి, భిక్కనూర్, వెంకటాపూర్, అగ్రహారం గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
గాలివాన బీభత్సం... - rain
నిన్న మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు గాలివానతో సతమతమవుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, ఉరుములుమెరుపులతో కూడిన వర్షం కురిసింది.
గాలివాన