కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్, సఖి కేంద్రం, చైల్డ్ లైన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ ర్యాలీ నిర్వహించారు. పురపాలక కమిషనర్ శైలజతో పాటు ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఇంటి పరసరాల్లో కూరగాయలు పండించుకోవాలని రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సూచించారు. అనంతరం పోషణ అభియాన్ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు.
కామారెడ్డిలో పోషణ్ అభియాన్ ర్యాలీ - poshan abhiyan rally
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్, సఖి కేంద్రం, చైల్డ్ లైన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ ర్యాలీ నిర్వహించారు.
కామారెడ్డిలో పోషణ్ అభియాన్ ర్యాలీ