కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కరోనా నియంత్రణ నేపథ్యంలో భాగంగా ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకూడదని... అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరుతూ... పోలీస్ అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
బాన్సువాడలో అవగాహన కల్పిస్తూ.... ఫ్లాగ్ మార్చ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కరోనా నియంత్రణ నేపథ్యంలో భాగంగా ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకూడదని... అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరుతూ... పోలీస్ అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
బాన్సువాడలోని ప్రధాన రహదారుల గుండా తిరుగుతూ అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో తప్ప... ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.
ఇవీ చూడండి:రెండు రోజుల్లో ఏకంగా 118 కేసులు