తెలంగాణ

telangana

ETV Bharat / state

అయ్యప్ప స్వాముల పాదయాత్ర ప్రారంభించిన పోచారం - ayyapa swamy padaytra

బాన్సువాడలోని అయ్యప్ప ఆలయంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దీక్షస్వామిల పాదయాత్రను ప్రారంభించారు.

అయ్యప్ప స్వాముల పాదయాత్ర ప్రారంభించిన పోచారం

By

Published : Oct 29, 2019, 3:13 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప ఆలయంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాముల పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర అంటే కఠోరమైన దీక్ష అని సభాపతి వెల్లడించారు. పాదయాత్ర చేస్తున్న దీక్ష స్వాములకు అంతా విజయం కలగాలని... భగవంతుని అనుగ్రహం ఉండాలని ఆయన కోరుకున్నారు.

అయ్యప్ప స్వాముల పాదయాత్ర ప్రారంభించిన పోచారం

ABOUT THE AUTHOR

...view details