కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి ఆటోలో పిట్లంకు పండ్లను తరలిస్తుండగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహారాష్ట్ర దేగుళూర్ వాసిగా పోలీసులు గుర్తించారు.
పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి - పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి
కామారెడ్డి జిల్లా కందర్ పల్లి జాతీయ రహదారిపై ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి
TAGGED:
ROAD ACCIDENT IN KAMAREDDY