కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పిన ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మారుతి అక్కడికక్కడే మృతి చెందాడు.
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి - tractor driver died in kamareddy accident
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కామారెడ్డిలో ట్రాక్టర్ బోల్తా
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. జేసీబీతో ట్రాక్టర్ను బయటకు తీయించారు. మృతుడు హసన్పల్లివాసిగా గుర్తించారు.