తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2020, 5:22 PM IST

ETV Bharat / state

మొదలైన మున్సిపల్​ ఎన్నికల సందడి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పురపాలక కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైంది. నాయకులు, కార్యకర్తలతో కార్యాలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.

municipal election nominations start from today in kamareddy
మొదలైన మున్సిపల్​ ఎన్నికల సందడి

మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కామారెడ్డి మున్సిపల్​ కార్యాలయం నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. నామా పత్రాలు దాఖలు చేయడానికి అభ్యర్థులు అనుచరగణంతో తరలొస్తున్నారు. కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులు ఇంటి పన్ను, నల్ల బిల్లు చెల్లించి నో అబ్జెక్షన్​ సర్టిఫికేట్​ పొందుతున్నారు.

మొదలైన మున్సిపల్​ ఎన్నికల సందడి

ABOUT THE AUTHOR

...view details