కామారెడ్డిలో టెండర్ ఓటు... రీపోలింగ్! - పురపోరు
కామారెడ్డిలో టెండర్ ఓటు... రీపోలింగ్!
21:36 January 22
కామారెడ్డిలో టెండర్ ఓటు... రీపోలింగ్!
కామారెడ్డి పురపాలిక పరిధిలోని ఒక వార్డులో రీపోలింగ్‌కు అవకాశం ఉంది. 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓటునమోదైంది. ఒక్క టెండర్ ఓటు పడినా రీపోలింగ్ జరుగుతుందని ఇదివరకే రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈనెల 24వ తేదీన రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. నివేదిక అందాకే ఎస్ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి: 'తొంభైశాతం సీట్లు మావే... ఓటర్లకు కృతజ్ఞతలు'
Last Updated : Jan 22, 2020, 10:33 PM IST