కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లి సహకార సంఘం ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఓటు వేశారు. క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సొంత గ్రామం సిర్పూర్ కావడం వల్ల అక్కడ ఓటు వేశానని ఆయన తెలిపారు.
క్యూలో నిలబడి ఓటు వేసిన ఎంపీ - కామారెడ్డి జిల్లా జిల్లా నేటి వార్తలు
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ డోంగ్లి సహకార సంఘం ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు.
క్యూలో నిలబడి ఓటు వేసిన ఎంపీ