తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన... అనాథ పిల్లలకు చేయూత - response on accident news

ఈటీవీ భారత్​లో ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. అమ్మానాన్నలు రోడ్డు ప్రమాదంలో ఒకరి తర్వాత ఒకరు కోల్పోగా... అనాథలుగా మారిన ఆ పిల్లలకు చేయూతగా పలువురు దాతలు తోచిన సాయం చేస్తున్నారు.

money help to children who loss their parents in accident
money help to children who loss their parents in accident

By

Published : Oct 17, 2020, 7:26 PM IST

ఈటీవీ భారత్​లో "అనాథలుగా చిన్నారులు" శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన భవానిపేట్ రాజు, సుజాత దంపతులు రోడ్డు ప్రమాదానికి గురై మరణించగా... వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

ఆ కన్నీటి దీనగాథను ఈటీవీ భారత్​లో ప్రచురించగా... కథనానికి స్పందించి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవన్న రూ.1ే0 వేల ఆర్థిక సాయం అందించారు. పిల్లల భవిష్యత్ చదువులకు సైతం తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందన... అనాథ పిల్లలకు చేయూత

ఇదీ చూడండి: సన్నిహితులకు సందేశం పంపి.. దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details