కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే జాజల సురేందర్ చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి, లింగం పేట, నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన 510 మందికి చెక్కులను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే సొంత ఖర్చుతో పట్టుచీరల పంపిణీ - mla surender latest updates
కామారెడ్డి జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజల సురేందర్ సొంత ఖర్చుతో పట్టుచీరలను అందజేశారు.
![ఎమ్మెల్యే సొంత ఖర్చుతో పట్టుచీరల పంపిణీ kalayana laxmi cheques distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11181337-498-11181337-1616843604172.jpg)
చెక్కుల పంపిణీ కార్యక్రమం
అనంతరం వారికి సొంత ఖర్చుతో పట్టుచీరను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెరాస ప్రభుత్వ పాలనను కొనియాడారు.
ఇదీ చదవండి:ఖమ్మంలో కేటీఆర్ పర్యటన మరోసారి వాయిదా