కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి, దేవి విహార్ కాలనీల్లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆరో విడత హరితహారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ నిట్టు జాహ్నవి కూడా కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
ఆరో విడత హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోవర్ధన్ - ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవిలు ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ఆరో విడత హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కామారెడ్డి నియోజకవర్గాన్ని పారిశుద్ధ్య పరంగానూ, పచ్చదనం పరంగానూ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా స్వీకరిస్తామని స్పష్టం చేశారు.