కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. బిచ్కుంద ఆసుపత్రితో మద్నూర్, జుక్కల్ మండలాల ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శోభ, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్ పాల్గొన్నారు.
బిచ్కుందలో ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించిన మంత్రులు - ఈటెల రాజేందర్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రాంత ప్రజందరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేందుకు ఆస్పత్రి నిర్మించినట్లు మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
బిచ్కుందలో ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించిన మంత్రులు