కరోనా కట్టడి కోసం అధికారులు ప్రజలకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో మాస్కులను తయారు చేసి విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒక్కో మాస్కు రూ.10కే విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు.
ఐకేపీ ఆధ్వర్యంలో రూ.10కే మాస్క్ - mask rs.10
కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో మాస్కుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. రూ.10కే మాస్కులను విక్రయిస్తున్నారు.
ఐకేపీ ఆధ్వర్యంలో రూ.10కే మాస్క్