కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించారు. వీక్లీ మార్కెట్ ప్రాంగణంలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని గౌలిగూడా హమాల్వాడి కాలనీలో నిరుపేద కుటుంబాలకు జారీచేసిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి - పబ్లిక్ టాయిలెట్స్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
బాన్సువాడను సందర్శించిన స్పీకర్ మధుసుదనాచారి