తెలంగాణ

telangana

ETV Bharat / state

పంట పొలాల్లో చిరుత సంచారం.. భయాందోళనలో జనం - leopard wanders in kamareddy

కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గాంధారి మండలం బూర్గుల్ తండా సమీపంలో చిరుత సంచరిస్తుండగా స్థానికులు తీసిని వీడియో సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతోంది.

leopard wanders at crop fields in kamareddy  district
పంట పొలాల్లో చిరుత సంచారం

By

Published : Dec 22, 2020, 6:26 PM IST

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బూర్గుల్​తండా సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. పంట పొలాల్లో చిరుతపులి తిరుగుతుండగా స్థానికులు వీడియో తీశారు.

పంట పొలాల్లో చిరుత సంచారం

చిరుత సంచారంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details