కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది(leopard spotted in kamareddy). బీర్కూర్‌లోని ప్రగతి విద్యానికేతన్ పరిసర ప్రాంతాలలో చిరుతపులి పరుగెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. జనావాసాల్లో చిరుత సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
leopard spotted in kamareddy: నివాస ప్రాంతాల్లో చిరుత సంచారం.. అప్రమత్తంగా ఉండండి - బిర్కూర్‌లో చిరుత సంచారం
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో చిరుత పులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది(leopard spotted in kamareddy). ప్రగతి విద్యానికేతన్ పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
నివాస ప్రాంతాల్లో చిరుత సంచారం.. అప్రమత్తంగా ఉండండి
కొద్ది రోజుల నుంచి బీర్కూర్ మండల కేంద్రంలో చిరుతపులి సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు బోను అమర్చారు.
ఇదీ చూడండి:Leopard: నాలుగేళ్ల తర్వాత చిక్కిన చిరుత.. ఇక నిశ్చింతగా ఉండొచ్చా!