కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. స్థానిక హనుమాన్ వ్యాయామశాల సముదాయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన పథకం అని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ సుదర్శన్, డీఎస్పీ యాదగిరి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సభాపతి - కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

''అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శాసన సభాపతి''
''అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శాసన సభాపతి''
ఇదీ చూడండి: ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?