సెంట్రల్ మావోయిస్టు కమిటీ సభ్యుడి లొంగుబాటు - undefined
![సెంట్రల్ మావోయిస్టు కమిటీ సభ్యుడి లొంగుబాటు kyatham-srinivas-surrender-at-kamareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5478527-734-5478527-1577187046883.jpg)
సెంట్రల్ మావోయిస్టు కమిటీ సభ్యుడి లొంగుబాటు
15:55 December 24
కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో సెంట్రల్ మావోయిస్టు కమిటీ సభ్యుడు క్యాతం శ్రీనివాస్ లొంగిపోయాడు. కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి ఎదుట లొంగిపోయిన క్యాతం శ్రీనివాస్ సెంట్రల్ మావోయిస్టు కమిటీలో కీలకంగా పనిచేశాడు. సీపీఐ మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడిగా, ఉత్తరప్రదేశ్ ఆర్గనైజర్ కమిటీ నార్త్ రీజినల్ బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశాడు. కేంద్ర నాయకత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక శ్రీనివాస్ లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
Last Updated : Dec 24, 2019, 5:12 PM IST