దిశ ఘటనపై కామారెడ్డి జడ్పీ ఛైర్మన్ శోభ చేసిన వాఖ్యలు కలకలం దుమారం రేపుతున్నాయి. తల్లిదండ్రులతో దిశ సఖ్యతగా లేనట్లు కనిపిస్తోందని నోరుపారేసుకున్నారు. తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేకపోవడంతోనే చెల్లికి ఫోన్ చేసిందని..అసలు గెజిటెడ్ అధికారిగా ఉన్న ఆమెకు ఎవరికి ఫోన్ చేయాలో తెలియదా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఘటనలు తప్పకుండా జరుగుతాయని వివాదాస్పదంగా మాట్లాడారు. ప్రభుత్వం ఎంత మందిని కాపాడుతుందని ఎదురు ప్రశ్నించారు.
దిశపై కామారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ వివాదాస్పద కామెంట్ - Kamareddy ZPChairperson shobha controversial comment on Disha
దిశ ఘటనపై కామారెడ్డి జడ్పీ ఛైర్మన్ శోభ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులతో దిశ సఖ్యతగా లేకపోవడం కనిపిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు తప్పకుండా జరుగుతాయని వివాస్పదంగా మాట్లాడారు. ప్రభుత్వం ఎంత మందిని కాపాడుతుందని ఎదురు ప్రశ్నించారు.
![దిశపై కామారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ వివాదాస్పద కామెంట్ Kamareddy ZPChairperson shobha controversial comment on Disha issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5348371-367-5348371-1576134435933.jpg)
దిశపై కామారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ వివాదాస్పద కామెంట్
దిశ అంశాన్ని తీసుకుని గ్రామ సభల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఒక మహిళగా ఇద్దరు ఆడ పిల్లలకు తల్లిగా స్పందించానే తప్ప మరే విధమైన అభిమతం లేదని చెప్పుకొచ్చారు.
దిశపై కామారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ వివాదాస్పద కామెంట్
ఇదీ చూడండి: డ్రోన్‌తో తీసిన మానేరు అందాలు.. మీరూ చూడండి
TAGGED:
priyanka reddy issue