కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో కార్మికులతో నిండిపోయింది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తమకు నచ్చకున్న... గత్యంతరం లేక విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. సమ్మె వల్ల తమకు ఒరిగిందేమీ లేదని సామాన్య ప్రజలే చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
గత్యంతరం లేకే విధుల్లో చేరామంటున్న కార్మికులు - గత్యంతరం లేకే విధుల్లో చేరామంటున్నకామారెడ్డి కార్మికులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులతో ప్రయాణ ప్రాంగణమంతా నిండిపోయింది. కార్మికులంతా ఈరోజు విధుల్లో చేరారు.
గత్యంతరం లేకే విధుల్లో చేరామంటున్న కార్మికులు
ఇప్పుడు కిలో మీటర్‌కు 20 పైసల చొప్పున పెంచి ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు