తెలంగాణ

telangana

ETV Bharat / state

'30 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నాం' - 30 రోజుల ప్రణాళిక పనులు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30 రోజుల ప్రణాళిక పనులు పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్​ సత్యనారయణ స్పష్టం చేశారు.

30 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నాం

By

Published : Sep 23, 2019, 6:04 PM IST

కామారెడ్డి జిల్లాలో 30 రోజుల ప్రణాళిక పనులు పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పర్యటిస్తూ ప్రణాళిక ప్రకారం పనులు చేస్తున్నారా..? లేదా అని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న పనుల వివరాలు చెప్తున్న కలెక్టర్ సత్యనారాయణతో ముఖాముఖి.

30 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నాం

ABOUT THE AUTHOR

...view details