కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడలంటూ.. కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు భూములను సర్వే చేయడానికి ఓ బృందాన్ని నియమించారు.
'తక్షణమే సర్వే చేయండి.. భూ సరిహద్దులు తేల్చండి' - ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై వస్తున్న ఫిర్యాదులపై కలెక్టర్ శరత్ స్పందించారు. తక్షణమే సర్వే చేసి భూముల సరిహద్దులు తేల్చాలంటూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌ను ఆదేశించారు.
'తక్షణమే సర్వే చేయండి.. భూ సరిహద్దులు తేల్చండి'
తక్షణమే సర్వే చేసి భూముల సరిహద్దులు తేల్చాలంటూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌ను ఆదేశించారు కలెక్టర్. భూములు కబ్జాలకు గురికాకుండా కళశాల బృందం సైతం రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి:భూ మాయ: మైసమ్మ తల్లి సాక్షిగా చెరువును మింగేశారు!