కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్డౌన్ను మే 3వరకు పొడిగించింది. మరో రెండు వారాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'మరో 2వారాలు అప్రమత్తంగా ఉండాల్సిందే' - collector sharat on corona virus
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించినందున రాబోయే 2వారాలు జాగ్రత్తగా ఉండాలని కామారెడ్డి జిల్లా ప్రజలకు కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు.
మరో 2వారాలు అప్రమత్తంగా ఉండాల్సిందే
ఇప్పటికి ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని, ఇదే సంకల్పంతో ముందుకు వెళ్తే వైరస్ను అతి త్వరలోనే కట్టడి చేయవచ్చని తెలిపారు.