జహీరాబాద్ నిజాంసాగర్‌లో తెరాస పార్లమెంటరీ సన్నాహక సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్న వేముల ప్రశాంత్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి...
జహీరాబాద్ సభకు సర్వం సిద్ధం - కేటీఆర్ సభ
పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను గెలిపించడానికి తెరాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇవాళ జహీరాబాద్, సికింద్రాబాద్‌ల్లో జరుగనున్న సమావేశాల్లో పాల్గోనున్నారు.
మంత్రి