కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో.. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
హాజరయ్యారు..
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని.. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు.