తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండలా పోచారం... అలుగు పోస్తున్న జలాశయం - pocharam project latest news

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్థి స్థాయిలో నిండింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిండి అలుగు పోస్తోంది. జలాశయం గేట్లు ఎత్తి కొంత నీటిని ఆయకట్టు పరిధిలోని పొలాలకు వదిలారు.

నిండు కుండలా పోచారం... అలుగు పోస్తున్న జలాశయం
నిండు కుండలా పోచారం... అలుగు పోస్తున్న జలాశయం

By

Published : Aug 22, 2020, 12:48 PM IST

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రాజెక్టులోకి 930 క్యూసెక్కుల మేర స్వల్ప ప్రవాహం కొనసాగుతోంది.

నిండు కుండలా పోచారం... అలుగు పోస్తున్న జలాశయం

నిండు కుండలా పోచారం...

కొద్ది రోజులుగా స్థానికంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి మట్టం పూర్థిస్థాయికి చేరింది. ఈ సందర్భంగా డ్యాం గేట్లపై నుంచి అలుగు పోస్తోంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రధాన కాలువ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. 104 క్యూసెక్కుల నీరు జలాశయం ఆయకట్టు పరిధిలోని పంట పొలాలకు వెళ్తోంది.

నిండు కుండలా పోచారం... అలుగు పోస్తున్న జలాశయం

ఇవీ చూడండి : మూషికా..! మనం వచ్చింది భూలోకానికేనా..!

ABOUT THE AUTHOR

...view details