తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి జిల్లాలో హరితహారం కార్యక్రమం - కామారెడ్డి జిల్లాలో హరితహారం కార్యక్రమం

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ సత్యనారాయణ పాల్గొని మొక్కలు నాటారు.

కామారెడ్డి జిల్లాలో హరితహారం కార్యక్రమం

By

Published : Jun 28, 2019, 1:45 PM IST

కామారెడ్డి జిల్లాలో హరితహారం కార్యక్రమం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. బిక్కనూర్, బీబీపేట్​, దోమకొండ మండలాల్లో నర్సరీలను జిల్లా కలెక్టర్​ సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు.

ABOUT THE AUTHOR

...view details