తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డిలో మంత్రి హరీశ్​ రావు - కామారెడ్డిలో మంత్రి హరీశ్​ రావు

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు కామారెడ్డిలో పర్యటించారు. ఓ ప్రైవేట్​ గార్డెన్​లో జరిగిన ఉపనయన కార్యక్రమానికి హాజరయ్యారు.

harish rao tour in kamareddy
కామారెడ్డిలో మంత్రి హరీశ్​ రావు

By

Published : Jan 31, 2020, 1:14 PM IST

కామారెడ్డి జిల్లాలో ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ఉపనయన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు హాజరయ్యారు. మంత్రి రాకతో పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామారెడ్డిలో మంత్రి హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details