కామారెడ్డి జిల్లా పిట్లంలో చిట్టెపు రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమం ముగించుకొని నిజామాబాద్ వెళ్తుండగా... బాన్సువాడ ఇందిరా చౌక్ వద్ద తెరాస కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్సీ కవితకు బాన్సువాడలో ఘన స్వాగతం - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బాన్సువాడ తెరాస కార్యకర్తలు... ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో కార్యక్రమం ముగించుకొని నిజామాబాద్‌కు వెళ్తుండగా... కాసేపు ఆపి ముచ్చటించారు.
ఎమ్మెల్సీ కవితకు బాన్సువాడలో ఘన స్వాగతం